CUET 2026 Telugu Question Paper is available for download here. NTA conducted the CUET 2026 exam from 11th May to 31st May in two shifts.

The CUET 2026 Telugu question paper includes the following:

  • 50 questions, all compulsory, to be attempted in 60 minutes
  • Q1 - Q40: 40 independent multiple choice questions (MCQs) with four options
  • Q41 - Q50: two reading comprehension passages with 5 questions each
  • Marking: +5 for a correct answer, -1 for an incorrect answer, 0 for an unattempted question
  • Maximum marks: 250

CUET 2026 Telugu May 15 Shift 1 Question Paper with Solution PDF

NTA Official PDF CD PDF CD PDF with Solutions
Download official PDF 6.17 MB Download Collegedunia PDF 1.18 MB -

Also Check:

CUET 2026 Telugu May 15 Shift 1 Questions with Solutions


Questions 1 - 40

Question 1:
అర్థము అనే పదానికి నానార్థాలు
A. ధనము
B. ప్రయోజనము
C. కారణము
D. పదము
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A, B మరియు C మాత్రమే
  • (B) A, B మరియు D మాత్రమే
  • (C) A, C మరియు D
  • (D) B, C మరియు D మాత్రమే

Question 2:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. సంపెంగనూనె
B. లేదు కానీ
C. మింగ మెతుకు
D. మీసాలకు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) C, B, D, A
  • (B) B, A, C, D
  • (C) D, C, B, A
  • (D) D, B, C, A

Question 3:
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెప్పడం ఏ అలంకారం
  • (A) ఉపమ
  • (B) రూపక
  • (C) ఉత్ప్రేక్ష
  • (D) దృష్టాంత

Question 4:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. శిల్పనైపుణ్యానికి
B. గుడి
C. రామప్ప
D. మంచి నిదర్శనం
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) D, A, B, C
  • (B) D, B, A, C
  • (C) C, A, D, B
  • (D) C, B, A, D

Question 5:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-Iజాబితా-II
A.తిక్కనI.మనుచరిత్ర
B.పెద్దనII.బసవపురాణం
C.శ్రీనాథుడుIII.మహాభారతం
D.పాల్కురికి సోమనాథుడుIV.శృంగార నైషధం
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-I, B-III, C-II, D-IV
  • (B) A-II, B-III, C-I, D-IV
  • (C) A-III, B-I, C-IV, D-II
  • (D) A-II, B-I, C-IV, D-III

Question 6:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. మహావృక్షం
B. లేని కాడ
C. ఏ చెట్టు
D. వెంపలిచెట్టు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) C, B, D, A
  • (B) D, C, A, B
  • (C) A, B, D, C
  • (D) C, A, D, B

Question 7:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. మరియు చిత్రకారుడు
B. పేరు గాంచిన
C. రవివర్మ
D. గొప్పకవి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A, B, C, D
  • (B) A, C, B, D
  • (C) B, A, D, C
  • (D) C, B, D, A

Question 8:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. వైరస్
B. అట్టుడికించింది
C. కరోనా
D. దేశాన్ని
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) C, A, D, B
  • (B) A, C, B, D
  • (C) B, A, D, C
  • (D) C, B, D, A

Question 9:
గుఱ్ఱము అనే పదానికి పర్యాయపదాలు
A. అశ్వము
B. మృగము
C. హయము
D. తురగము
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A, B మరియు D మాత్రమే
  • (B) A, C మరియు D మాత్రమే
  • (C) B, C మరియు D మాత్రమే
  • (D) B, C మరియు A మాత్రమే

Question 10:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-Iజాబితా-II
A.ట, ఠ, డ, ఢI.ఙ
B.క, ఖ, గ, ఘII.ణ
C.త, థ, ద, ధIII.ఞ
D.చ, ఛ, జ, ఝIV.న
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-I, B-III, C-IV, D-II
  • (B) A-IV, B-II, C-III, D-I
  • (C) A-II, B-I, C-IV, D-III
  • (D) A-III, B-I, C-II, D-IV

Question 11:
పోతన జన్మస్థలం ఏది
  • (A) బమ్మెర
  • (B) రాజమహేంద్రవరం
  • (C) వరంగల్లు
  • (D) పాలమూరు

Question 12:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-Iజాబితా-II
A. సవర్ణదీర్ఘసంధిI. అత్యల్పం
B. యణాదేశసంధిII. రామాలయం
C. గుణసంధిIII. మహైశ్వర్యం
D. వృద్ధిసంధిIV. మహేశ్వరుడు

దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-II, B-I, C-IV, D-III
  • (B) A-I, B-II, C-III, D-IV
  • (C) A-I, B-II, C-IV, D-III
  • (D) A-I, B-III, C-II, D-IV

Question 13:
నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నదెవరు?
  • (A) సినారె
  • (B) వట్టికోట
  • (C) కాళోజీ
  • (D) దాశరథి

Question 14:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
సంధి
జాబితా-II
పదం
A. సవర్ణదీర్ఘసంధిI. మధూహ
B. గుణసంధిII. మధురోహ
C. వృద్ధిసంధిIII. గుణౌన్నత్యం
D. జశ్త్వసంధిIV. సదాచారము

దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-I, B-II, C-III, D-IV
  • (B) A-III, B-II, C-I, D-IV
  • (C) A-IV, B-II, C-I, D-III
  • (D) A-III, B-II, C-IV, D-I

Question 15:
సప్తమీ విభక్తిలో వచ్చే ప్రత్యయాలు
  • (A) డు, ము,వు
  • (B) కి, యొక్క
  • (C) అందు, న
  • (D) ని, ను

Question 16:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
సంధి
జాబితా-II
పదం
A. అత్వసంధిI. ఏలితివిపుడు
B. ఇత్వసంధిII. పేదరాలు
C. రుగాగమసంధిIII. ఆహాహా
D. ఆమ్రేడితసంధిIV. సోమయ్య

దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-IV, B-I, C-II, D-III
  • (B) A-I, B-II, C-III, D-IV
  • (C) A-II, B-I, C-IV, D-III
  • (D) A-IV, B-III, C-II, D-I

Question 17:
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీత రచయిత ఎవరు ?
  • (A) గద్దర్
  • (B) అందెశ్రీ
  • (C) గూడ అంజయ్య
  • (D) గోరేటి ఎంకన్న

Question 18:
కింది వానిలో భోజనానికి పర్యాయపదాలు
A. అన్నము
B. దుగ్ధము
C. బోనము
D. పయస్సు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A & B మాత్రమే
  • (B) A & C మాత్రమే
  • (C) A & D మాత్రమే
  • (D) B & C మాత్రమే

Question 19:
మిత్రుడు అనే పదానికి నానార్థాలు
  • (A) స్నేహితుడు, రాజు
  • (B) స్నేహితుడు, చంద్రుడు
  • (C) స్నేహితుడు, సూర్యుడు
  • (D) స్నేహితుడు, గురువు

Question 20:
కింది వానిలో గురువు పదానికి నానార్థాలు -
A. ఉపాధ్యాయుడు
B. ప్రభువు
C. గొప్పవాడు
D. దేవుడు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A & C మాత్రమే
  • (B) A & D మాత్రమే
  • (C) B & C మాత్రమే
  • (D) B & D మాత్రమే

Question 21:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. ఎలుకను
B. తవ్వి
C. కొండను
D. పట్టినట్టు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A, B, C, D
  • (B) C, A, B, D
  • (C) B, A, D, C
  • (D) C, B, A, D

Question 22:
జాషువా రచించిన కావ్యం
  • (A) మేఘమాల
  • (B) గబ్బిలం
  • (C) విశ్వంభర
  • (D) రసరేఖలు

Question 23:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. పిల్ల
B. ముద్దు
C. కాకికి
D. కాకి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A, C, B, D
  • (B) D, C, B, A
  • (C) B, C, D, A
  • (D) D, A, C, B

Question 24:
విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని
  • (A) 7
  • (B) 10
  • (C) 4
  • (D) 2

Question 25:
కింది వానిలో రాజు పదానికి నానార్థాలు ఏవి?
A. చంద్రుడు
B. ప్రభువు
C. క్షత్రియుడు
D. కవి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A & D మాత్రమే
  • (B) B & D మాత్రమే
  • (C) A, B, C మాత్రమే
  • (D) C & D మాత్రమే

Question 26:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-Iజాబితా-II
A.పురాణంI.మహాభారతం
B.ఇతిహాసంII.కాశీఖండం
C.కావ్యంIII.మహాభాగవతం
D.ప్రబంధంIV.పారిజాతాపహరణం
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-III, B-IV, C-II, D-I
  • (B) A-III, B-II, C-I, D-IV
  • (C) A-I, B-III, C-IV, D-II
  • (D) A-III, B-I, C-II, D-IV

Question 27:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. రెండు
B. ఇమడవు
C. కత్తులు
D. ఒక ఒరలో
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A, D, B, C
  • (B) A, C, D, B
  • (C) B, C, D, A
  • (D) A, B, D, C

Question 28:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. మీద పడ్డట్టు
B. ఉరుము
C. మంగలం
D. ఉరిమి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) C, D, B, A
  • (B) A, C, D, B
  • (C) B, D, C, A
  • (D) C, B, D, A

Question 29:
దాశరథి రాసిన గ్రంథాలు
A. మహాప్రస్థానం
B. మహాభారతం
C. అగ్నిధార
D. రుద్రవీణ
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A & B మాత్రమే.
  • (B) C & D మాత్రమే.
  • (C) A & D మాత్రమే.
  • (D) B & C మాత్రమే.

Question 30:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
సమాసం
జాబితా-II
పదం
A.ద్విగువుI.వనజాక్షుడు
B.బహువ్రీహిII.ముల్లోకములు
C.ద్వంద్వIII.ముఖపద్మము
D.ఉపమాన ఉత్తరపద కర్మధారయIV.భయభక్తులు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-IV, B-II, C-III, D-I
  • (B) A-III, B-II, C-I, D-IV
  • (C) A-II, B-I, C-IV, D-III
  • (D) A-III, B-IV, C-I, D-II

Question 31:
కింది వానిలో కొడుకు పదానికి పర్యాయపదాలు ఏవి?
A. సుతుడు
B. నందుడు
C. తనూజుడు
D. బాలుడు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A & C మాత్రమే.
  • (B) B & C మాత్రమే.
  • (C) C & D మాత్రమే.
  • (D) A & B మాత్రమే.

Question 32:
కాంతారము అనే పదానికి అర్థం ఏమిటి?
  • (A) భూమి
  • (B) అడవి
  • (C) స్త్రీ
  • (D) సముద్రము

Question 33:
'కవిత్రయం' ఎవరు?
  • (A) నన్నయ, సూరన, పోతన
  • (B) నన్నయ, ఎర్రన, శ్రీనాథుడు
  • (C) ఎర్రన, తిక్కన, నన్నయ
  • (D) తిక్కన, పోతన, శ్రీనాథుడు

Question 34:
కార్తీకం తర్వాత వచ్చే మాసం ఏమిటి?
  • (A) శ్రావణం
  • (B) ఫాల్గుణం
  • (C) పుష్య
  • (D) మార్గశిర

Question 35:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
పదం
జాబితా-II
పర్యాయపదం
A.గృహంI.దీప్తి
B.భూమిII.తోయము
C.వెలుగుIII.సదనము
D.నీరుIV.ఇల
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-III, B-IV, C-I, D-II
  • (B) A-III, B-I, C-II, D-IV
  • (C) A-I, B-II, C-IV, D-III
  • (D) A-IV, B-III, C-I, D-II

Question 36:
'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' గేయ రచయిత
  • (A) కందుకూరి
  • (B) గురజాడ
  • (C) ఆరుద్ర
  • (D) శ్రీశ్రీ

Question 37:
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. పుండు
B. కాకి
C. ఎద్దు
D. కి ముద్దు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) B, A, C, D
  • (B) B, C, A, D
  • (C) B, A, D, C
  • (D) C, A, B, D

Question 38:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
సమాసం
జాబితా-II
పదం
A.పంచమీ తత్పురుషI.మధ్యాహ్నము
B.ప్రథమా తత్పురుషII.చక్రధరుడు
C.సప్తమీ తత్పురుషIII.దొంగ భయం
D.ద్వితీయా తత్పురుషIV.మాటనేర్పరి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-I, B-II, C-III, D-IV
  • (B) A-I, B-II, C-IV, D-III
  • (C) A-III, B-II, C-IV, D-I
  • (D) A-III, B-I, C-IV, D-II

Question 39:
ఆధునికులు అనే పదానికి వ్యతిరేకపదం ఏమిటి?
  • (A) గ్రామీణులు
  • (B) అర్వాచీనులు
  • (C) ప్రాచీనులు
  • (D) విజ్ఞానులు

Question 40:
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-Iజాబితా-II
A.కరీంనగర్I.కళింగాంధ్ర
B.కృష్ణాII.తెలంగాణ
C.చిత్తూరుIII.ఆంధ్ర
D.శ్రీకాకుళంIV.రాయలసీమ
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • (A) A-II, B-I, C-III, D-IV
  • (B) A-II, B-III, C-IV, D-I
  • (C) A-III, B-II, C-I, D-IV
  • (D) A-IV, B-II, C-III, D-I

Reading Comprehension - Passage 1 (Q41 - Q45)

Question 41:

ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ఏ జిల్లాకు చెందినవారు?
  • (A) మహబూబ్ నగర్
  • (B) హైదరాబాద్
  • (C) నల్లగొండ
  • (D) వరంగల్

Question 42:

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో మొట్టమొదటిసారిగా మౌఖిక సాహిత్యంపై పరిశోధన చేసినవారు ఎవరు?
  • (A) నేదునూరి గంగాధరం
  • (B) బిరుదురాజు రామరాజు
  • (C) శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
  • (D) జమలాపురం కేశవరావు

Question 43:

"చరిత్రకెక్కని చరితార్థులు" గ్రంథంలో ఎంతమంది కవుల ప్రస్తావన ఉంది?
  • (A) 350
  • (B) 35
  • (C) 340
  • (D) 34

Question 44:

"ఆంధ్రయోగులు" గ్రంథం వెలువరించడంలో భాగస్వాములు అయినవారు ఎవరు?
  • (A) కృష్ణకుమారి
  • (B) త్రివేణి
  • (C) రుక్మిణి
  • (D) రాజలింగం

Question 45:

జానపదవిజ్ఞానం గురించి నేటికీ మూలగ్రంథంగా ఉపయోగపడుతున్న గ్రంథం ఏది?
  • (A) జానపద సాహిత్యము-కళలు
  • (B) జానపద గేయాలు - సాంఘిక చరిత్ర
  • (C) విజ్ఞాన సర్వస్వాలు
  • (D) తెలుగు జానపద గేయ సాహిత్యం

Reading Comprehension - Passage 2 (Q46 - Q50)

Question 46:

ఈ కింది వారిలో ముఖ్యమైనవాడు ఎవరు?
  • (A) జంషీద్ కులీ
  • (B) హైదర్ అలీ
  • (C) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
  • (D) దౌలత్ కులీ

Question 47:

సుల్తాన్ కులీ పూర్వీకులు ఏ దేశంవారు?
  • (A) ఇరాక్
  • (B) ఇరాన్
  • (C) మంగోలియా
  • (D) భారత్

Question 48:

చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
  • (A) బాబర్
  • (B) మహమ్మద్ షా
  • (C) ఇబ్రహీం లోడి
  • (D) యూసఫ్ ఆదిల్ షా

Question 49:

సుల్తాన్ కులీ తన పినతండ్రితో కలిసి భారతదేశంలోని ఏ నగరానికి చేరుకున్నాడు?
  • (A) గుల్బర్గా
  • (B) వరంగల్
  • (C) గోల్కొండ
  • (D) దక్కన్

Question 50:

గోల్కొండ రాజ్య స్థాపకుడు ఎవరు?
  • (A) బాబర్
  • (B) హైదర్ అలీ
  • (C) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
  • (D) సుల్తాన్ కులీ

CUET UG 2026 Exam Pattern and Marking Scheme

Parameter Details
Exam Name Common University Entrance Test (CUET UG) 2026
Conducting Body National Testing Agency (NTA)
Exam Mode Computer-Based Test (CBT)
Exam Duration 60 minutes per test
Total Sections 3 (Languages, Domain Subjects, General Test)
Question Type Multiple Choice Questions (MCQs)
Questions per Test 50 questions (all compulsory)
Marking Scheme +5 for correct, -1 for incorrect
Maximum Marks 250 marks per test
Maximum Subject Choices 5 subjects in total
Syllabus Base Class 12 NCERT (mainly for Domain Subjects)

CUET 2026 Telugu May 15 Shift 1 Paper Analysis